(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.5. అధ్యాయః 005
Mahabharata - Shanti Parva - Chapter Topics
కర్ణపరాక్రమవర్ణనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

నారద ఉవాచ। 12-5-0x(6711)(81021)
ఆదిత్కృతబలం కర్ణం దృష్ట్వా రాజా స మాగధః।
ఆహ్వయద్ద్వైరథేనాజౌ జరాసంధో మహీపతిః॥ 12-5-1(81022)
తయోః సమభవద్యుద్ధం దివ్యాస్త్రవిదుషోర్ద్వయోః।
యుధి నానాప్రహరణైరన్యోన్యమభివర్షతోః॥ 12-5-2(81023)
క్షీణబాణౌ విధనుషౌ భగ్నఖంగౌ మహీం గతౌ।
బాహుభిః సమసజ్జేతాముభావతిబలాన్వితౌ॥ 12-5-3(81024)
[బాహుకంటకయుద్ధేన తస్య కర్ణోఽథ యుధ్యతః।]
విభేదం సంధిం దేహస్య జరయా శ్లేషితస్య హి॥ 12-5-4(81025)
స వికారం శరీరస్య దృష్ట్వా నృపతిరాత్మనః।
ప్రీతోఽస్మీత్యబ్రవీత్కర్ణం వైరముత్సృజ్య దూరతః॥ 12-5-5(81026)
ప్రీత్యా దదౌ స కర్ణాయ మాలినీం నగరీమను।
అంగేషు నరశార్దూల స రాజాఽఽసీత్సపత్నజిత్॥ 12-5-6(81027)
పాలయామాస వర్ణాంస్తు కర్ణః పరబలార్దనః।
దుర్యోధనస్యానుమతే తవాపి విదితం తథా॥ 12-5-7(81028)
ఏవం శస్త్రప్రతాపేన ప్రథితః సోఽభవత్క్షితౌ।
త్వద్ధితార్థం సురేంద్రేణ భిక్షితో వర్మకుండలే॥ 12-5-8(81029)
స దివ్యే సహజే ప్రాదాత్కుండలే పరమార్చితే।
సహజం కవచం చాపి మోహితో దేవమాయయా॥ 12-5-9(81030)
విముక్తః కుండలాభ్యాం చ సహజేన చ వర్మణా।
నిహతో విజయేనాజౌ వాసుదేవస్య పశ్యతః॥ 12-5-10(81031)
బ్రాహ్మణస్యాపి శాపేన రామస్య చ మహాత్మనః।
కుంత్యాశ్చ వరదానేన మాయయా చ శతక్రతోః॥ 12-5-11(81032)
భీష్మావమానాత్సంఖ్యాయాం రథానామర్ధకీర్తనాత్।
శల్యతేజోవధాచ్చాపి వాసుదేవనయేన చ। 12-5-12(81033)
రుద్రస్య దేవరాజస్య యమస్య వరుణస్య చ।
కుబేరద్రోణయోశ్చైవ కృపస్య చ మహాత్మనః॥ 12-5-13(81034)
అస్త్రాణి దివ్యాన్యాదాయ యుధి గాండీవధన్వనా।
హతో వైకర్తనః కర్ణో దివాకరసమద్యుతిః॥ 12-5-14(81035)
ఏవం శప్తస్తవ భ్రాతా బహుభిశ్చాపి వంచితః।
న శోచ్యః పురుషవ్యాఘ్ర యుద్ధే హి నిధనం గతః॥ ॥ 12-5-15(81036)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి పంచమోఽధ్యాయః॥ 5॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-5-4 బాహుకంటకయుద్ధేన బాహుకంటకం కేతకపత్రం తద్వద్యత్ర బలినా దుర్బలస్య శరీరం పాట్యతే తద్వాహుకంటకం నామ యుద్ధం॥
12-5-5 వికారం పాటనరూపం॥
12-5-7 పాలయామాస చంపాం చేతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.